గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి

గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి

NZB: గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి చెందిన ఘటన మాక్లూర్‌లో చోటుచేసుకుంది. మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ రిపోర్టర్ హిరమల్ల లక్ష్మీనారాయణ గుండెపోటుతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. లక్ష్మీ నారాయణ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.