'ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి'

'ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి'

BDK: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలను తెలంగాణకు చేర్చే అంశాన్ని పరిశీలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ సీఎం చంద్రబాబుకు బుధవారం లేఖ రాశారు. భద్రాచలం పరిసర ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరారు.