ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

MDK: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హుస్నాబాద్లో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. రెండు రోజుల క్రితం వెలువడిన ఫలితాలలో ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.