నాలుగో స్థానంలో ప్రకాశం జిల్లా: మంత్రి

నాలుగో స్థానంలో ప్రకాశం జిల్లా: మంత్రి

ప్రకాశం: స్వామిత్వ సర్వేకు సంబంధించి ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో ఉండడం అభినందనీయమని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన స్వామి ప్రత్యేక గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. స్వామిత్వ సర్వే వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.