జిల్లాలో వర్షపాతం వివరాలు

జిల్లాలో వర్షపాతం వివరాలు

MHBD: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంగారం మండలంలో 29.2 mm వర్షపాతం పడగా, నెల్లికుదురు మండలంలో 3.2mm, దంతాలపల్లి మండలంలో 2.2mm వర్షం పడిందన్నారు. ఇక మిగిలిన మండలాల్లో వర్షం పడలేదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.