VIDEO: ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 8,9 వార్డుల్లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు క్లస్టర్ ఇంఛార్జ్ రామానాయుడు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, టీడీపీ నేత ఎం.వి శేషయ్య, నాయకులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు.