'ఇది రాష్ట్రాల సమస్య కాదు కేంద్రం సమస్య'

'ఇది రాష్ట్రాల సమస్య కాదు కేంద్రం సమస్య'

HYD: ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిందని వి.హనుమంతరావు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇది రాష్ట్రాల సమస్య కాదు కేంద్రం సమస్య అని, ప్రధాని మోదీ పరిష్కరించాలన్నారు. హాస్టల్‌లో భోజనం లేక చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, హోటల్స్ బంద్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించాలన్నారు.