VIDEO: 'నేను ఎక్కడున్నా మొగోడినే'

HYD: సెక్రటేరియట్లో రివ్యూమీటింగ్ పెడితే తప్పేంటని మాజీ MLA జగ్గారెడ్డి అన్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా మొగోడిని, మీరు SMలో ఎన్ని కామెంట్స్ చేసిన బారాబర్ రివ్వూ మీటింగులు పెడతానన్నారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఏ హోదాతో సమావేశం నిర్వహించారని పలు పార్టీ నాయకులు SMలో పోస్టులు పెడుతున్నారు.