'బెస్ట్ PM శ్రీ పాఠశాలగా మోడల్ స్కూల్'

'బెస్ట్ PM శ్రీ పాఠశాలగా మోడల్ స్కూల్'

NLR: కలిగిరి మండల కేంద్రంలోని మోడల్ హైస్కూల్‌ను బెస్ట్ PM శ్రీ పాఠశాలగా ఎంపిక చేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన మోడల్ స్కూల్‌ను బెస్ట్ పీఎం శ్రీ స్కూల్ కింద మార్చడం పట్ల, హర్షం వ్యక్తం చేస్తూ,  ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.