VIDEO: టీచర్‌పై పిడిగుద్దులు.. ఏమిటీ పాడుబుద్దులు
ఎన్టీఆర్ జిల్లాలోని గతంలో ఉపాధ్యాయులంటే పిల్లలు వణికిపోయేవారు. ఇప్పుడు మాత్రం కొందరు విద్యార్థులు రౌడీల్లా ప్రవరిస్తూ.. ఉపాద్యాయులపై దాడులకు పాల్పడుతున్నారు. బాపులపాడు మండలం, వీరపల్లి గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఓ విద్యార్థి ఉపాద్యాయునిపై దాడి చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతుంది. విద్యార్థులకు ఏమిటీ పాడుబుద్ది అంటూ నెటిజెన్స్ వాపోతున్నారు.