'ఏపీలో కాంగ్రెస్‌కు పునర్ వైభవం తథ్యం'
SS: కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తప్పక వస్తుందని AICC పరిశీలకులు అజయ్ సింగ్, తులసిరెడ్డి, కమలమ్మ అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన 'సంఘటన్ శ్రీజన్ అభియాన్' కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.