కాణిపాక ఆలయ అభివృద్ధికి విరాళం

కాణిపాక ఆలయ అభివృద్ధికి విరాళం

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ అభివృద్ధికి, హనుమకొండకు చెందిన వెంకట్ రెడ్డి రూ.1,11,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.