జూన్ 2 నుంచి MMTS రైళ్లలో ఉచిత ప్రయాణం!
హైదరాబాద్‌లో ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. MMTS రైళ్లలో మహిళలు, పురుషులందరికీ ఉచిత ప్రయాణం కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకం అమలుకానుంది. దీనివల్ల రైల్వేకు వచ్చే రూ.10 కోట్ల వార్షిక ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.