పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
PPM: ఎస్పీ మాధవరెడ్డి గురువారం పాలకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, రికార్డు రూంలు, లాక్ అప్ రూంలను తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌లో నమోదు అవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు. చట్ట పరమైన కేసుల ఉంటే సత్వరమే స్పందించాలన్నారు.