పగిడ్యాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
NDL: వినాయక చవితి పర్వదినం సందర్భంగా బుధవారం పగిడ్యాల మండల కేంద్రంలో గ్రామ ప్రజలు చవితి పూజలు నిర్వహించారు. తొలుత ధ్యానం చేసిన భక్తులు, వినాయకుడు పూజలో పాల్గొన్నారు. భక్తులు మాట్లాడుతూ.. గణపతి రూపం వెనుక ఆద్యాత్మిక అంతర్యాన్ని చక్కగా వివరించారు. తదనంతరం సభ్యులు గణపతి భక్తి గీతాలు అలపించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.