శ్రీకాకుళంలో ప్రజా దర్బార్ రద్దు..!
శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు ఇవాళ జరగాల్సిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు చేసినట్లు ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది అధికారికంగా తెలియజేశారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిర్వహించవలసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల హాజరు కాలేకపోయారు. ఈ కారణంగా ప్రజా గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.