గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన SP
ASF: కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కెరమెరి పోలీస్ ఆధ్వర్యంలో కొలంగూడ గ్రామంలో 50 మంది గిరిజనులకు జిల్లా SP నితికా పంత్ దుప్పట్లు పంపిణీ చేశారు. మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతన్న నేపథ్యంలో చలి తీవ్రంగా పెరిగిందన్నారు. గ్రామస్థులు ఇబ్బందులు పడకుండా తమ వంతు బాధ్యతగా దుప్పట్లు పంపిణీ చేశామన్నారు.