ఎస్టీ మత్స్యకారులు రైతులను ఆదుకోవడానికి కేంద్రం సిద్ధం

MHBD: కేంద్రంలో సోమవారం ఎస్టీ మత్స్య రైతుల అవగాహన సదస్సును జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ST మత్స్యకారుల రైతుల సంక్షేమానికి పీఎం నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ పాల్గొన్నారు