VIDEO: 'మీడియాను భయపెట్టిందుకే డైవర్షన్ రాజకీయాలు'

VIDEO: 'మీడియాను భయపెట్టిందుకే డైవర్షన్ రాజకీయాలు'

NTR: విజయవాడ రూరల్ గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ కార్యాలయంపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసులను తోసేసి దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. నిజాలను నిర్భయంగా ప్రసారం చేసే ఛానల్ ఏబీఎన్ అని తెలిపారు. మీడియాను భయపెట్టేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.