ప్రభుత్వ విద్యా రంగాన్నిపటిష్టపరచడమే ప్రభుత్వం లక్ష్యం
NLG: మిర్యాలగూడ డివిజన్ పరిధిలో DSC 2024 ద్వారా నియామకం కాబడిన 144 మంది నూతన ఉపాధ్యాయులకు ఈరోజు లాల్ బహుదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత కార్యక్రమాన్ని మిర్యాలగూడ MLA బత్తుల లక్ష్మారెడ్డి BLR జండా ఊపి ప్రారంభించారు. నియామకం కాబడిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.