మహేష్ సరసన మరో బాలీవుడ్ నటి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో 'వారణాసి' మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో మహేష్, ప్రియాంక చోప్రాలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయనున్నారట. ఆ పాటలో మహేష్ సరసన మరో బాలీవుడ్ నటి కనిపించనున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.