ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

JN: బచ్చన్నపేట మండలం పోచన్నపేట కొలనుపాక రహదారిపై బైకు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న రాజేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. ఈదులకంటి రమేశ్ రెడ్డికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మృతుడు బచ్చన్నపేట మండలం బండ నాగారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.