'క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది'
BHPL: క్రీడలతో మానసిక ఉల్లాసము లభిస్తుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. గణపురం మండలంలోని బుర్రకాయ గూడెంలో నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్ పోటీలను జిల్లా అధ్యక్షులు సందర్శించి క్రీడాకారులతో మాట్లాడారు. క్రీడలతోను ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు.