జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీల వార్..!!

జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీల వార్..!!

SDPT: జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీల వార్ హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నియోజకవర్గ ఇంఛార్జ్ హరికృష్ణ ఫోటో కనిపించలేదు. అంతేకాకుండా హరికృష్ణ ఏర్పాటు చేసిన ఫోటోలో ఆంక్షారెడ్డి ఫోటో కనిపించకపోవడంతో వర్గపోరు బయటపడింది. గతంలో DCC పదవి కోసం హరికృష్ణ పోటీపడ్డ విషయం తెలిసిందే.