'పేదలకు వైద్యవిద్య దూరం చేసేందుకు కుట్ర'

'పేదలకు వైద్యవిద్య దూరం చేసేందుకు కుట్ర'

PPM: పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్యవిద్య ప్రైవేట్ పరం చేయాలనే దుర్బుద్దితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మంగళవారం పార్వతీపురంలోని నాయుడు వీధిలో గడప గడపకు వెళ్లి సంతకాలు సేకరణ చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఉద్దేశంతో 17మెడికల్ కాలేజీలకు శ్రీకారం చూట్టారన్నారు.