VIDEO: వానరాల గ్రూపు తగాదా

WGL: వర్షన్నపేట మండలం ఇల్లందలో సోమవారం స్థానికులు స్థానికేతరుల మధ్య జరిగిన గొడవ యుద్ధాన్ని తలపించింది. మా స్తావరాలకు ఎలా వస్తారని ఓవర్గం మీదేంది మాదేంది గురు మేము ఎక్కడికైనా వస్తామంటూ మరో వర్గం పరస్పరం దాడికి దిగాయి. రక్తాలు కారేలా భీకరంగా కొట్లాడుకున్నాయి ఇదేదో మనుషుల మధ్య జరిగిన గొడవ అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఇది వందలాది వానరాల గ్రూపు తగాదా.