అంబేద్కర్ కు నివాళులర్పించిన దళిత నాయకులు.

అంబేద్కర్ కు నివాళులర్పించిన దళిత నాయకులు.

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని నార్కపేట గ్రామంలో ఇవాళ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని దళిత సంఘాల నాయకులు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దళిత సంఘం నాయకుడు అజయ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని వెల్లడించారు.