శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్

NRML: నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో భవన్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాస్టర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఆదివాసి గిరిజనులకు ప్రభుత్వపరంగా అన్ని వసతులు కల్పించి ఉపాధ్యాయ అవకాశాలు పెంచేందుకు ఆది కర్మయోగి, అభియాన్ యోజన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు.