జిల్లా కలెక్టర్‌పై CM చంద్రబాబు ప్రశంసలు

జిల్లా కలెక్టర్‌పై CM చంద్రబాబు ప్రశంసలు

NLR: జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వన్ మంత్ - వన్ విలేజ్ - ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM మాట్లాడారు. ఈ వినూత్న విధానం ద్వారా భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు.