నందిగామలో భారీ బైక్ ర్యాలీ

నందిగామలో భారీ బైక్ ర్యాలీ

NTR: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో తన కార్యాలయం నుంచి నందిగామ పట్టణం గాంధీ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బాణాసంచా పేల్చి, కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు.