శాంతియుత ఎన్నికలే లక్ష్యం: SP

శాంతియుత ఎన్నికలే లక్ష్యం: SP

KMR: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సోమవారం ఆయన జుక్కల్, మద్నూర్ పీఎస్ పరిధిలోని సోపూర్, సలాబత్పూర్ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమ మద్యం, డబ్బు తరలింపును అరికట్టాలని అధికారులను ఆదేశించారు.