VIDEO: బీజేపీ శ్రేణుల తిరంగా జెండా యాత్ర

PDPL: కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు తిరంగా జెండా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని తిరంగా జెండా ర్యాలీ చేపట్టారు. దేశం కోసం ప్రాణాలు త్యాగంచేసిన వీర జవాన్లను స్మరించుకుంటూ వారి సేవలకు గౌరవంగా ఈ యాత్ర చేపట్టామని బీజేపీ మండలాధ్యక్షుడు సంపత్ తెలిపారు.