గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ సొమ్మునుకాపాడండి: ఎమ్మార్పీఎస్

KNL: గ్రామ సచివాలయాల్లో ముగ్గురు సిబ్బందితో పని చేయించి ప్రభుత్వ సొమ్మును కాపాడాలని జై భీమ్ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జ్ఞానయ్య ఈరోజు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది సిబ్బంది ఉన్నారని, అంతమందితో అక్కడ పని ఏమీ ఉండదని తెలిపారు.