ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు

ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు

ELR: ఉంగుటూరు మండలంలో బాదంపూడి, రాచూరు, సీతారామపురం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు ఇవాళ భాధ్యతలు స్వీకరించారు. మండలంలో 27 గ్రామాల్లో ప్రత్యేక అధికారి పాలన అమల్లోకి వచ్చింది. బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు మాట్లాడుతూ.. అందరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.