కలుషిత నీరు కాదు, కలుషిత ఆహారమే కారణం: కమిషనర్

కలుషిత నీరు కాదు, కలుషిత ఆహారమే కారణం: కమిషనర్

GNTR: గుంటూరు నగరంలో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని గుంటూరు కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. అతిసార వ్యాప్తికి కలుషిత నీరు కారణం కాదని, కలుషిత ఆహారమే ప్రధాన కారణమని గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిర్ధారించారని బుధవారం వివరించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.