గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలు

గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలు

KMR: రాజంపేట్ PHC కేంద్రంలో అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా నేడు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డా.విజయ మహాలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీ మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి రక్త పరీక్షలు, మందులు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు.