HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
➥ గోవా నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 25 మంది మృతి
➥ పలాష్-స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్
➥ ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లు రీఫండ్
➥ చిన్నస్వామి స్టేడియంలోనే RCB మ్యాచ్‌లు
➥ దేశ గ్రోత్ ఇంజిన్‌గా రాష్ట్రాన్ని మారుస్తాం: CM రేవంత్
➥ HYD రోడ్లకు రతన్ టాటా, ట్రంప్ పేర్లు
➥ AP: ఈనెల 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు