ప్రజావేదిక సభలో నిదులను విడుదల చేసిన సీఎం
KDP: పెండ్లిమర్రిలో జరిగిన 'ప్రజావేదిక' సభలో సీఎం చంద్రబాబు, పీఎం కిసాన్ పథకాల కింద రెండవ విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 7,000 చొప్పున మొత్తం రూ. 3,135 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్లే రైతులకు మేలు జరుగుతోందని సీఎం అన్నారు.