ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి: ఐజీ

ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి: ఐజీ

WNP: రహదారి పైకి వచ్చే ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలను పాటించి క్షేమంగా ఇంటికి చేరుకునేలా అవగాహన కల్పించడమే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అరైవ్ అలైవ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఐజీ గుజరావు భూపాల్ పేర్కొన్నారు. కొత్తకోట మండలంలో గోల్డెన్ అవర్ రెస్పాన్స్ పై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలన్నారు.