PHOTO: తమ పార్ట్‌నర్స్‌తో తారక్, నీల్ సందడి

జూ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. అయితే ఈ సినిమాకు బ్రేక్ దొరికినప్పుడల్లా తారక్, నీల్ తమ ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలోనే వారు తమ భార్యలతో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.