VIDEO: ఘనంగా కార్తీక మాస ఉత్సవాలు
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీకమాసంలో అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు.