మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రామాయంపేటలో రైతులకు నష్టపరిహరం చెల్లించాలని ఎంపీ రఘునందన్ రావుకు వినతిపత్రం అందజేత
★ నేటి నుంచే ఉమ్మడి మెదక్ జిల్లాలో బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికలు
★ సదాశివపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రభాకర్
★ మనోహరాబాద్‌లో లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
★ పాపన్నపేటలో బైక్ ఢీకొని యువకుడు మృతి