VIDEO: రూ.లక్షలు ఖర్చు చేసి.. వృథాగా వలిలేశారు..!

VIDEO: రూ.లక్షలు ఖర్చు చేసి.. వృథాగా వలిలేశారు..!

KDP: రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఆడిటోరియం వృథాగా మారింది. ఆడిటోరియం చుట్టూ కంపచెట్లు పెరిగి భవనాలు దెబ్బతింటున్నాయని ఆసుపత్రికి వచ్చే రోగులు వాపోతున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించినా వినియోగించక పోవడం సరికాదని, మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకువస్తే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.