'మెగా టెక్స్‌టైల్ పార్కులో జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి'

WGL: మెగా టెక్స్ టైల్ పార్కులో జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి రమేశ్ అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్17, 41, 42, 43, 44వ డివిజన్ల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రమేశ్ పాల్గొని మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం వ్యవసాయ పారిశ్రామీకరణ చేపట్టాలని,అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి