VIDEO: నూతన రేషన్ కార్డులు వచ్చాయ్.. చెక్ చేసుకోండి.!
ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల పరిధిలో నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అనేక మందికి కార్డులు మంజూరైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. అంతేగాక రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు సైతం ఆడ్ చేశారు. వెంటనే రేషన్ దుకాణాలకు వెళ్లి, చెక్ చేసుకుని రేషన్ బియ్యం పొందాలని సూచించారు. వీడియోలో చెప్పిన విధంగా చెక్ చేసుకోండి. SHARE IT