బైకులు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

బైకులు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

KRNL: దేవనకొండ మండలం కేంద్రంలో వారాహి వైన్స్ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మద్యం షాపు దగ్గర జరిగిన ఘటనలో గాయపడిన వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, వాహనాల వివరాలు తెలియాల్సి ఉంది.