వాష్‌రూమ్ సింక్‌లో స్నేక్

HYD: మియాపూర్ జయప్రకాశ్ నారాయణనగర్లో ఓ బాధితుడిని పాము హడలెత్తించింది. స్థానికంగా ఓ ఇంట్లోకి దూరిన పాము వాష్‌రూమ్ సింక్‌లోకి చేరింది. అర్ధరాత్రి లోపలికి వెళ్లిన అతడు ఈ ఫొటో తీసి స్నేక్ క్యాచర్ సొసైటీని సంప్రదించారు. స్పందించిన సిబ్బంది పామును రెస్క్యూ చేశారు. అయితే ఈ ఫొటో చూసిన పలువురు న్యూ ఫియర్ అన్‌లాక్ అంటున్నారు.