లక్కుపురంలో యోగా ర్యాలీ

లక్కుపురంలో యోగా  ర్యాలీ

SKLM: బూర్జ మండలం లక్కుపురం పంచాయితీ పరిధిలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం యోగా ర్యాలీని సచివాలయం అధికారులు నిర్వహించారు. ప్రభుత్వం సూచనలు మేరకు యోగాసనాలు, యోగా విశిష్టత, యోగా ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.