VIDEO: బద్వేలులో జనసేన నేతల హల్చల్

VIDEO: బద్వేలులో జనసేన నేతల హల్చల్

KDP: బద్వేల్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం రాధాకృష్ణ కళ్యాణ మండపం పరిసరాల్లో జనసేన నేతలు హల్చల్ సృష్టించారు. కళ్యాణ మండపం పరిధిలోని ఓ ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయకపోతే జేసీబీతో కూల్చివేస్తామని బెదిరించినట్లు సమాచారం.