యువకుడిపై కత్తితో దాడి.. ఆర్థిక లావాదేవీలే కారణం..?
MDCL: జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ వద్ద నడి రోడ్డు మీద రోషన్ అనే యువకుడిపై బాల్ రెడ్డి అనే రౌడీ షీటర్ కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యాయత్నానికి ఆర్థిక లావాదేవీలే కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.